మన నోటిలోని లాలాజలం ఆహారం జీర్ణించుకోడానికి చాలా సహాయపడుతుంది. అయితే ఒక మనిషి జీవితకాలము మొత్తంలో, రెండు ఈత కొలనులకు పూరించడానికి తగినంత లాలాజలమును ఉత్పత్తి చేస్తాడట. శ్రీ.కో