ప్రఖ్యాత చిత్ర గాయకుడు S. P. బాలసుబ్రహ్మణ్యం అంటే భారత దేశంలో తెలియని వారు ఉండక పొవచ్చు, అతను ప్రపంచంలోని ఏ మగ గాయకుడు పాడనన్ని పాటలు సినిమాల్లో తను పాడాడు, ఎన్నో భాషల్లో చాలా పాటలు పాడారు. అయితే అతను తెలుగు భాషలో ఎక్కువ పాటలను పాడారు. శ్రీ.కో.