అనారోగ్యంపై నీ పోరాటం,
జీవించాలనె నీ ఆరాటం,
నీ ధైర్యమే నీ ఆయుధంగా,
నీ ఆత్మస్థైర్యమే నీ ఆయువుగా,
నీవు నిలవాలని, నీవు గెలవాలని,
ఆశిస్తున్నాం సోనాలీ! శ్రీ.కో
అనారోగ్యంపై నీ పోరాటం,
జీవించాలనె నీ ఆరాటం,
నీ ధైర్యమే నీ ఆయుధంగా,
నీ ఆత్మస్థైర్యమే నీ ఆయువుగా,
నీవు నిలవాలని, నీవు గెలవాలని,
ఆశిస్తున్నాం సోనాలీ! శ్రీ.కో