రాజస్థాన్లోని పోఖ్రాన్ వద్ద భారత తొలి అణు పేలుడు ఎ సంవత్సరంలో జరిగిందో మీకు తెలుసా! రాజస్థాన్లోని పోఖ్రాన్ వద్ద భారత తొలి అణు పేలుడు 1974 లో జరిగింది. ఆ రోజు మే 18, 1974 తారీకు. ఆ రోజున, రాజస్థాన్ పోఖ్రాన్ ఎడారిలో భారత ప్రభుత్వం మొదటి అణు పరీక్షను నిర్వహించింది, దీనిని శాంతియుత అణు విస్ఫోటనంలా చేసింది. అయితే మన భారతదేశం యొక్క మొట్టమొదటి అణు బాంబు పరీక్షకు కేటాయించిన కోడ్ పేరు. 'నవ్వే బుద్ధుడు'. శ్రీ.కో.