భారత దేశ నెపోలియన్గా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా? భారత దేశ నెపోలియన్గా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి సముద్రగుప్తుడు. అప్పట్లో సముద్రగుప్తుడు భారతదేశం యొక్క గుప్త సామ్రాజ్యం యొక్క సామ్రాజ్యాద్యక్షుడు...అలాగే ఇతను గుప్తుల చక్రవర్తి అయిన చంద్రగుప్త I మరియు లిచావీ యువరాణి కుమారదేవి యొక్క కొడుకు, ఆయన తన రాజవంశ రాజకీయ శక్తిని విస్తృతంగా విస్తరించారు. శ్రీ.కో.