రోజా 1992 లో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. దీనికి మూలం తమిళ సినిమా కాగా తెలుగుతో సహా హిందీ, మళయాళం మరియు మరాఠీ భాషలలో కూడా డబ్బింగ్ చేశారు. ఇది మణిరత్నం దర్శకత్వంలో కాశ్మీరు తీవ్రవాద సమస్య మీద నిర్మించిన సందేశాత్మక చిత్రం. దీనికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. అలాగే.. అరవింద స్వామి హీరో గా.. మధుబాల హీరోయిన్ గా నటించిన చిత్రం... ఇది. ఇందులో రహమాన్ ఇచ్చిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి... అవి...”చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ”.............నా చెలి రోజావే, నాలో ఉన్నావే...............నాగమణి నాగమణి సందె కాడా ఎంది సద్దు?.............వినరా వినరా దేశం మనదేరా అనే పాట, మీరు ఇప్పటి వరకు ఈ సినిమా చూడకుంటే మాత్రం తప్పక ఒక సారి చూడవచ్చు. శ్రీ.కో.