కొన్ని వ్యవస్థలను ప్రభుత్వం తన ఆధీనంలో వుంచుకుంటుంది, ముఖ్యంగా ఆర్ధికపరమైన విషయాలు చూసే సంస్థలు తమ పరధిలో వుండలనుకుంటాయి, అలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు స్వాధీనం చేసుకుందో మీకు తెలుసా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం 1948 లో స్వాధీనం చేసుకుంది.శ్రీ.కో.