రిజర్వేషన్లు గరిష్టంగా 50%.

Update: 2018-07-10 07:27 GMT

స్థానిక సంస్థల సమరమైన,
గ్రామ పంచాయతీ రణమైన,
ఎన్నికల రిజర్వేషన్లు ఏవైన,
సుప్రీం చెప్పిన సూచికపైన,
సగం మాత్రమే సరి హైకోర్టు! శ్రీ.కో

Similar News