కొన్ని సినిమాలు ఒక ప్రాంత మాండలికాన్ని, జీవనశైలిని కూడా తమ కథలో బాగం చేసుకుంటాయి... అలా ఈ మద్య వచ్చిన ఫిదా.. సినిమా నిజామాబాదు ప్రాంతాన్ని ప్రతిబింబించింది. అలాగే అప్పట్లో రాయలసీమ మాండలికం, అక్కడి జీవనశైలి ని ప్రతిబింబించిన మొదటి చిత్రం విక్టరీ వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాం రా. శ్రీ.కో.