ప్రభాస్ పేరు...పెళ్లి ....

Update: 2018-11-06 05:02 GMT

మన బాహుబలి ప్రభాస్ పూర్తి పేరు మీకు తెలుసా...మన ప్రభాస్ పూర్తి పేరు... ఉప్పలపాటి ప్రభాస్ రాజు.  ప్రపంచానికి ఒక తెలుగు నటుడుగా ...  "ప్రభాస్"గా ప్రస్తుతం అందరికి సుపరిచితుడే. అలాగే...ఇతను ప్రముఖ నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి, బాహుబలివంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు. అందరు...వేచి చూస్తుంది. మాత్రం...అతని పెళ్లి గురించే...శ్రీ.కో.
 

Similar News