సర్వేలమ్మ సర్వేలు, సర్వం తెలిపే సర్వేలు

Update: 2018-07-13 11:25 GMT

ఈ సర్వేలు నాయకుడు మెచ్చేయందుకా,

ఎలాగైనా తమకు టిక్కెట్టు ఇచ్చేందుకా,

సర్వే చేసేవాళ్ళకి లక్షలు వచ్చేందుకా,

జనాలకి ఏమి అర్థంకాక చచ్చేందుకా. శ్రీ.కో

Similar News