మీకు తెలుసా పాప్కార్న్ స్నాక్సని అందరూ ఇష్టపడతారు. ఇది సినిమా థియేటర్లో తినడమే కాదు, మామూలు టైములో టైంపాస్ కూడా ఉపయోగపడుతుంది. అయితే దీంట్లో చాలా పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయట అందుకే జీర్ణక్రియలో కూడా బాగా సహాయపడతాయి బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడతాయట. శ్రీ.కో