పోకిరి డైలాగ్ అంటే అంతే..

Update: 2018-10-22 08:06 GMT

కొన్ని సినిమా మాటలు తూటాల్ల ప్రేక్షకుల మనస్సులో దిగిపోతాయి.. అలాంటి మాటలు.. ఈ సినిమాలో బోలెడు.. ఆ సినిమా.. పోకిరి. 
ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండు బ్లాక్ అవుతుందో, ఆడే పండుగాడు. నేనే, ఏంటి? .....గన్నూ నాదే, శృతీ నాదే!......సినిమాలు జూట్లేదేటీ?...నేనెంత ఎదవనో నాకే తెలియదు......ఒక్క సారి కమిట్ అయితే నా మాట నేనే వినను.
పోకిరి 2006లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించిన తెలుగు సినిమా. ఇది బాక్సాఫీసు వద్ద ఒక నూతన ఒవరడిని సృస్టించింది. మగధీర చిత్రం విడుదలవరకు ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలోఅత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. ముఖ్యంగా ఈ సినిమా చిత్రీకరణ 70 రోజుల్లో పూర్తైంది. పూరీ జగన్నాథ్ సినిమా షూటింగ్ చాలా వేగంగా చకచకా చేశారు. ముఖ్యంగా ప్రతీ షాట్ సింగిల్ టేక్ లోనే ఒకే చేసేశారు. అలా వేగంగా తీసిన కూడా.. బాక్సాఫీస్ బద్దలు చేసింది ఈ సినిమా. తిరిగి ఒక పోకిరి లాంటి హిట్ కొట్టాలని ఎందరో దర్శకులు .. హీరోలు ఇప్పటికి ఎదురు చూస్తున్నారు. శ్రీ.కో.
 

Similar News