'కథా నాయకుడు'.. 'మహానాయకుడు' అంటూ.. రెండు భాగాలుగా మన ఎన్టీఆర్ జీవితకథ మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.. అయితే.. సినిమా జీవితాన్ని.. రాజకీయ జీవితాన్ని .. రెండు టికెట్స్ కొని చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రేక్షకులు వచ్చింది.. ఇలా రెండుగా విభజించి.. మొదటి భాగములో.. ఏదైనా.. సస్పెన్స్ పెడితే భాగానే వుంటుంది.. కాని అన్నగారి జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది కదా.. మరి కట్టప్ప భాహుభాలిని ఎందుకు చంపాడు అన్నట్టు.. మన రామన్న రాజకీయంలోకి ఎందుకు వచ్చాడు అని ఆపుతారా.. ఏమ్చేస్తారో బాలయ్య బాబు.. మరియు.. క్రిష్ అని అందరిలో ఒక కుతుహలమైతే మొదలయింది... ఇక అభిమానులు మాత్రం రెండుసార్లు పండగ చేసుకోన్నున్నారు. శ్రీ.కో.