తియ్యని తేనె ఎప్పటికి

Update: 2018-08-17 07:36 GMT

ఒరిజినల్ తేనెకు అసలు గడువు తేదీ లేదు అని మీకు తెలుసా! తడిగా ఉన్న చెంచాని ఉపయోగించడం వంటివి చేస్తే తప్ప, సహజంగా అయితే తేనె ఎప్పటికి చెడిపోధట! ఎంతైనా ప్రకృతి నుండి సహజంగా వచ్చింది కదా. ఆ తేనెతీగల కష్టం ఉరికే పొదన్నట్టు. శ్రీ.కో.
 

Similar News