మణి రత్నం “నవాబ్”

Update: 2018-09-27 11:17 GMT

మణి రత్నం యొక్క తమిళంలోని చెక్కా చివంత్ వానం, సినిమా తెలుగులో “నవాబ్” అని టైటిల్ తో ఈరోజు విడుదల అయ్యింది.. మణి రత్నం యొక్క దర్శకత్వం కొంత బాగానే వున్నా, సినిమా గ్యాంగ్స్టార్స్ కుటుంబంలోని... ముగ్గురు అన్నాదమ్ముల ... కీర్హి కనకం..కాంక్షల మద్య జరిగే పోరాటంలా బాగానే తెరకేక్కించారు. అయితే తెలుగు ప్రేక్షకులకి కొన్ని సన్నివేశాలు నచ్చవచ్చు కానీ... అంతగా హిట్ కాకపోవచ్చు. ముఖ్యంగా.. నవాబ్ సినిమా క్లైమాక్స్లో ఇచ్చే జవాబు.. ఎంతమంది తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంధనేది అనుమనేమే.. కాకపోతే తమిళ ప్రేక్షకులకు కొంత నచ్చవచ్చు. మణిరత్నం అభిమానులు చూడతగ్గ సినిమా నవాబ్. శ్రీ.కో.
 

Similar News