విదేశస్తులతో స్వదేశి చిత్రం

Update: 2018-08-10 11:20 GMT

మన దేశ సినిమాలలో ఇతర దేశస్తులు నటించడం అప్పుడప్పుడు జరుగుతుంది, కానీ అతి ఎక్కువ విదేశస్తులు నటించిన చిత్రం మన అమీర్ ఖాన్ యొక్క హింది చిత్రం. అది  అమీర్ ఖాన్ యొక్క 'లగాన్'. ఇది మన బాలీవుడ్ సినిమా చరిత్రలో ఒకే ఒక్క చలనచిత్రంలో ఎక్కువ సంఖ్యలో బ్రిటీష్ నటులు నటించిన చిత్రం. శ్రీ.కో
 

Similar News