ఈ రోజుల్లో అంటే ప్రకృతిని ఎక్కువగా నాశనం చేస్తున్న జీవి భూమి మీద ఏది అంటే ... అందరు ఒప్పుకొనేది... మనిషి అని. కానీ గతంలో బారతదేశం యొక్క సంస్కృతిలో భాగంగా ఎన్నో చెట్లను, జంతువులను...ప్రకృతిని పూజిస్తువుంటారు, అయితే...ఇదే క్రమంలో....ఏ చెట్టు భారతదేశ జాతీయ వృక్షం అంటారో మీకు తెలుసా! భారతదేశ జాతీయ వృక్షం అనే చెట్టు మర్రి చెట్టు. శ్రీ.కో.