నోబెల్ బహుమతి గెలుచుకున్న తొలి భారతీయ మహిళ ఎవరో మీకు తెలుసా! నోబెల్ బహుమతి గెలుచుకున్న తొలి భారతీయ మహిళ మదర్ థెరిస్సా. ఈమె 1979 లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ మహిళగా పేరు గాంచింది. మదర్ తెరిసా రోమన్ క్యాథలిక్ మత సమాజం యొక్క మిషనరీస్ అఫ్ ఛారిటీని స్థాపించింది, ఆమె తన జీవితాన్ని మొత్తం సాంఘిక పనులకు, సేవలకి అంకితం చేసింది. శ్రీ.కో.