ఎక్కువసార్లు వాడె అక్షరం

Update: 2018-08-07 10:34 GMT

మొత్తం ఇంగ్లీష్ బాషలో మనం ఎక్కువగా ఎ అక్షరం వాడుతామో మీకు తెలుసా?ఇంగ్లీష్ వర్ణమాలలో మనం అత్యంత సాధారణంగా మరియు ఎక్కువగా ఉపయోగించే అక్షరం E అనేది. కావాలంటే ఒకసారి పదాలన్ని గుర్తుకి తేచ్చుకోండి. శ్రీ.కో.


 

Similar News