అంతర్జాలం దేశాలను కలుపుతోందట,
సంకుచిత భావాలను తొలగిస్తుందట,
కుల మతాలకు అతీతంగా దగ్గర చేస్తోందట,
వసుధైక కుటుంబానికి పునాదులు వేస్తోందట! శ్రీ.కో
అంతర్జాలం దేశాలను కలుపుతోందట,
సంకుచిత భావాలను తొలగిస్తుందట,
కుల మతాలకు అతీతంగా దగ్గర చేస్తోందట,
వసుధైక కుటుంబానికి పునాదులు వేస్తోందట! శ్రీ.కో