షరీఫ్ అసలు "షరీఫ్" కాదని,
తన అవినీతి అంత...ఇంత కాదని,
ఇది చిన్ననేరం అసలు కాదని,
కూతురు, అల్లుడు అమాయకులు కాదని
ఇస్లామాబాద్ కోర్టు..మొత్తానికి నిర్ణయించింది.
శ్రీ.కో
షరీఫ్ అసలు "షరీఫ్" కాదని,
తన అవినీతి అంత...ఇంత కాదని,
ఇది చిన్ననేరం అసలు కాదని,
కూతురు, అల్లుడు అమాయకులు కాదని
ఇస్లామాబాద్ కోర్టు..మొత్తానికి నిర్ణయించింది.
శ్రీ.కో