పెద్ద క్రౌడ్ రంగుల కల

Update: 2018-09-14 08:57 GMT

'మను' వెనక ఎంతో మంది కళ,

115 మంది వ్యక్తుల రంగుల కల,

ఫణీంద్ర షార్ట్ ఫిల్మ్ నచ్చి వచ్చే నిల,

క్రౌడ్ ఫండింగ్ మూవీగా వచ్చే ఇల. శ్రీ.కో. 

'మను' సినిమా విడుదల అయిన తర్వాత, ఒక విభిన్నమైన సినిమాగా పేరు తెచ్చుకుంది, అయితే ఈ సినిమాకు ఉన్న మరో ప్రత్యేకత ఇంతకు ముందు  ఫణీంద్ర షార్ట్ ఫిల్మ్ నచ్చి , ఎంతో మంది ఈ సినిమాకి నిర్మాతలుగా నిలిచారు, ఇది ఒక పెద్ద క్రౌడ్ ఫండింగ్ సినెమా. 115 మంది వ్యక్తులు ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టారు. క్రౌడ్ ఫండింగ్ మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చినది ఈ  'మను' సినిమా. శ్రీ.కో.
 

Similar News