బారత గాత్రం బారత రత్నం గురించి

Update: 2018-08-17 08:35 GMT

నా తండ్రిలాంటి వారు నన్ను “బేటి” అని పిలిచేవారు,

నేను ఆయనను “దాదా” అని పిలిచేదాన్ని అని గుర్తుచేస్తూ,

దేశానికి వాజపేయి గారు ఒక గొప్ప నాయకునిగ నిలిచినారు, 

అని లతా మంగేష్కర్‌ సంతాపం వ్యక్తం చేసారు.   శ్రీ.కో. 

ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ మాజీ ప్రధాని వాజ్‌పేయి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన నా తండ్రిలాంటి వారు నన్ను బేటి అని పిలిచేవారు అని ఆవిడా తన లోటును వ్యక్తపరిచింది.. నేను ఆయనను దాదా అనేదాన్ని. నా తండ్రిని మరోసారి కోల్పోయనట్లు అనిపిస్తుంది. ఆయన ముఖంలో తేజస్సు, వాక్చాతుర్యం, కళల పట్ల ప్రేమను చూస్తే నా తండ్రి గుర్తుకొచ్చేవారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి, రాజకీయ భీష్ముడు. ఆయనను ప్రశంసించేందుకు మాటలు సరిపోవు అని లతామంగేష్కర్‌ అన్నారు.
 

Similar News