మన మానవ శరీరంలో..అతిపెద్ద గ్రంధి ఏదో మీకు తెలుసా? మానవ శరీరంలో అతిపెద్ద గ్రంధి కాలేయం. ఇది మన శరీరంలో అతిపెద్ద (అంతర్గత) అవయవంగా ఉంటుంది మరియు యుక్త వయస్సు వారిలో 1.5-1.6 కిలోల వరకు బరువు ఉంటుంది. అనగా శరీర బరువులో సుమారు 1/50 వ వంతు కాలేయం కారణంగా ఉంటుందట. సాదారణంగా..మందు ఎక్కువ తాగేవారిని ఉద్దేశించి... కొద్దిమంది వారితో అంటారు... ఎక్కువ తాగితే లీవర్ చెడిపోతుంది అని అంటుంటారు కదా... అది ఇదేనండి. శ్రీ.కో.