మా బ్యాంకు ప్రత్యేకతే అది!

Update: 2018-06-27 06:04 GMT

కస్టమర్: మీ బ్యాంకుకు ఇండియాలోనే కాకుండా, దేశం బయట కూడా కస్టమర్లు ఉన్నారంట కదా?!! 
మేనేజర్: అవును, డిపాజిటర్లంతా ఇండియాలో ఉంటారు. లోన్లు తీసుకునేవాళ్లంతా ఇండియా బయట ఉంటున్నారు! 

Similar News