కొన్ని సినిమాలు ట్రెండ్ సెట్టర్గా నిలబడతాయి.... అలాంటిదే... ఈ ఇడియట్ సినిమా.... ఇడియట్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ, రక్షిత, ప్రకాష్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన 2002 నాటి తెలుగు ప్రేమకథా చిత్రం. "ఓ చంటి గాడి ప్రేమకథ" అన్నది సినిమాకి ఉపశీర్షిక (ట్యాగ్ లైన్). సినిమా పోస్టర్లలోనూ, సినిమాలోని కొన్ని డైలాగుల్లోనూ ఇడియట్ అన్న పదానికి "ఐ డూ ఇష్క్ ఓన్లీ తుమ్ సే" (I Do Ishq Only Tumse) అన్న వాక్యంలోని మొదటి అక్షరాల కలయికగా చమత్కరించారు. మీరు ఈ సినిమా చూడకుంటే... వీలయితే తప్పక చుడండి. శ్రీ.కో.