ఈ రోజుల్లో చాలామంది స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ వాడుతూనే వున్నారు. అయితే మనం ఏదైనా వెబ్ సైట్ కి వెళితే మీరు పైన "HTTP" అని చూసేవుంటారు..అయితే ఈ "HTTP" యొక్క పూర్తి పేరు ఏమిటో మీకు తెలుసా? "HTTP" యొక్క పూర్తి పేరు “హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్” (Hyper Text Transfer Protocol). ఒక వెబ్ వినియోగదారుడు వారి వెబ్ బ్రౌజర్ను తెరిచిన వెంటనే, వినియోగదారు పరోక్షంగా HTTP వినియోగానికి ఉపయోగపడుతుంది అని అర్ధం. శ్రీ.కో.