డాల్ఫిన్స్ ఎలా నిద్ర పోతాయో మీకు తెలుసా! డాల్ఫిన్స్ ఒక కన్ను తెరిచి, ఒక కన్ను మూసివేసుకొని నిద్రపోతయట, అలాగే ఆసమయంలో..దాని మెదడు యొక్క ఒక వైపు బాగం పనిచేస్తుందట..మరో బాగం మాత్రం నిద్ర, పోతుందట... ఇంకా ప్రతి 20 నుంచి 30 నిముషాలకి నీటి నుండి బయటకి వచ్చి ఊపిరి పీల్చుకుంటాయట. అలా అవి ఎప్పుడు పూర్తిగా నిద్ర పొవట. శ్రీ.కో.