`మహానటి` వచ్చింది.. అద్బుతంగా అలరించింది.. ఈ భాటలోనే ఇక ఎన్టీఆర్ బయోపిక్ - వైఎస్ బయోపిక్..మహాగాయకుడు.. ఘంటసాల గారి బయోపిక్ కూడా సిద్దం అవుతుంది. అయితే .. ఘంటసాల తనయుడు రత్నకుమార్ గారికి ఈ సిన్మాకు సంభందించిన కొన్ని అబ్యంతరాలు వున్నాయని ఇందుస్త్రీలో ఒక టాక్ నడుస్తుంది.. అయితే ఈ సినిమా తీసేది ఘంటసాల హార్డ్ కోర్ ఫ్యాన్ సీ హెచ్ రామారావు ఆయన జీవిత చరిత్రపై ఓ పుస్తకం రాశారు కదా.. దాని మూలం చేసుకోనేనట. అయితే.. మరి ఈ సినిమా.. ధియేటర్ వరకు వస్తుందా.. లేదా కోర్టులు.. కేసులు అని లాబ్లో ఉండిపోతుందా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. శ్రీ.కో.