దీపికా పడుకొనే అద్భుతమైన నటి మాత్రమే కాదు, ఫోర్బ్స్ పత్రిక ప్రకారం ప్రపంచంలోని అత్యుత్తమ రెమ్యునరేషన్ తీసుకొనే.. టాప్-10 నటీమణులలో ఆమె కూడా ఒకరు.. ఆవిడకి తన నటనతో వచ్చే ఆదాయం ఎంతనో మీరే అంచనా వేయవచ్చు. అలాగే.. . ఆమె $ 10 మిలియన్ సంపాదనలతో జాబితాలో ఉన్న ఏకైక భారతీయమహిళ కూడా ప్రాధాన్యత కలిగివుంది. శ్రీ.కో.