ఇంగ్లీష్ మాట్లాడే విషయానికి వస్తే భారతదేశం రెండవ స్థానంలో ఉంది, 125 మిలియన్ల మంది ప్రజలు మాట్లాడే భాష, ఇది కేవలం 10% మాత్రమే మన జనాభా. ఇది రాబోయే సంవత్సరాల్లో చాలా పెరుగుతుందని భావిస్తున్నారు. మన దేశ బాషలు మర్చిపోకుండా ఇది కూడా మాట్లాడితే మంచిదే. శ్రీ.కో.