గెంతలేని జంతువు

Update: 2018-08-09 11:41 GMT

గెంతటం అనేది పిల్లలకి చాలా ఇష్టం, అలాగే ఎన్నో జంతువులు కూడా గెంతటం ఇష్టపడతాయి, కానీ ప్రపంచంలో గెంతలేని ఏకైక జంతువు ఏదైనా ఉంది అంటే అది ఒక్క ఏనుగు మాత్రమే అట. శ్రీ.కో
 

Similar News