మీకు తెలుసా? మన చేతి యొక్క వేలిముద్రలు లాగానే , కుక్క యొక్క ముక్కు మీద వుండే ప్రింట్లు కూడా చాల ప్రత్యేకమైనవి అట, ఎప్పుడైనా కుక్కలు తప్పిపోయిన, లేదా వాటిని ప్రత్యేకంగా గుర్తించాలన్న, కుక్కల గుర్తింపుకి దాని ముక్కు మీద వున్నా ప్రింట్నే ఉపయోగిస్తారట. శ్రీ.కో.