హాకీ చరిత్రలో ధనరాజ్ పిళ్ళే

Update: 2018-09-29 10:28 GMT

హాకీ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకరు ధనరాజ్ పిళ్ళే అని మీకు తెలిసే వుంటుంది... ఇతను  1990 మరియు 2004 మధ్య 4 ప్రపంచ కప్లు, 4 ఒలింపిక్స్, 4 ఛాంపియన్స్ ట్రోఫీలు మరియు 4 ఆసియా ఆటలు ఆడాడు.  అయితే ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే అతను సాధించిన గోల్స్ సంఖ్య ఖచ్చితమైన రికార్డు లేదట... అయితే అతడు మరియు ఇతర గణాంకవేత్తలు అతని గోల్స్ ...సుమారు 170 వరకు ఉంటాయని అంటారు. శ్రీ.కో.
 

Similar News