ఎ తరమైన దేవదాసు నడుచును సుమీ

Update: 2018-09-24 10:43 GMT

కొన్ని నవలు చాల విజయవంతమైన చిత్రాలుగా మారాయి, అందులో ఒక్కటి దేవదాస్. దేవదాసు పేరు తో మొత్తం ఇప్పటికి ఐదు సినిమాలు అయ్యాయి తెలుగులోనే, వీటిలో ఒకటి దేవదాసుకు సీక్వెల్ గా వచ్చింది.  తెలుగు సినీరంగంలో మొట్టమొదటి సీక్వెల్ ఈ సినిమా ! మొదటి దేవదాసు (1953 సినిమా)  దేవదాసు (1974 సినిమా), దేవదాసు మళ్ళీ పుట్టాడు మరియు దేవదాసు (2006 సినిమా), ఐదవది ఇప్పుడు నాగార్జున మరియు నాని నటిస్తున్న చిత్రం. శ్రీ.కో
 

Similar News