నాని నాగ్ల నయా పాట

Update: 2018-09-21 11:04 GMT

నాని మెచ్చిన దేవదాస్,

నాగ్ నచ్చిన దేవదాస్,

ఎన్ని దేవదాసులోచ్చిన, 

ప్రేమకథలో అదే మాస్టర్ పీసూ. శ్రీ.కో 

దేవదాసు అనే టైటిల్ తో ఇప్పటికి ఎన్నో సినిమాలు వచ్చిన... మన నేచురల్ స్టార్ నాని, కింగ్ నాగార్జున కలిసి నటిస్తున్న ‘దేవదాస్’ మూవీ మీద అంచనాలు చాల వున్నాయి. అయితే  ఫస్ట్ లుక్, టీజర్‌తో ప్రేక్షకుల దృష్టిని తమవైపు మరల్చుకున్నారు చిత్ర  బృందం. అలా అలా ఈ సినిమాపై అంచాలను పెంచేస్తున్న మన నాని నాగ్ ల  ఈ చిత్రం నుండి మరోసాంగ్‌ను విడుదల చేశారు. హే బాబూ తెలిసినద ప్రేమంటే అనే పాటని విడుదల చేసారు, వినటానికి చాల బాగా వుంది. సినిమాలో చిత్రీకరణ ఎలా వుండబోతుందో చూడాలి ఇక.

Similar News