మనిషికి కుతూహలం చాల సహజం, మనిషి ఈ భూమి మీద పుట్టినప్పటి నుండి, ఈ విశ్వం గురుంచి, ఈ విశ్వరహస్యాల గురుంచి అన్వేషిన్స్తూనే వున్నాడు, దాని కోసం ఎన్నో పరికరాలను కనిపెట్టారు, ఎన్నిటినో వాడుతున్నారు, అలా ఇప్పుడు విశ్వాంతరాల్లోని గేలక్సీను గుర్తించడానికి పరిశోధకులకు ఉపయోగపడే కృత్రిమ మేధస్సు (AI) బాట్(bot)పేరేమిటో మీకు తెలుసా! విశ్వాంతరాల్లోని గేలక్సీను గుర్తించడానికి పరిశోధకులకు ఉపయోగపడే కృత్రిమ మేధస్సు (AI) బాట్(bot) పేరు క్లారాన్. శ్రీ.కో.