నాలుగో సింహనికి నయా టెక్నాలజండి,
కమాండ్ కంట్రోల్కి జంట కట్టడాలండి,
మరి ఇది భద్రత భరోసా హామేకదండి,
ఇక అసాంఘికశక్తుల గుండెగుబేలే కదండీ!
నాలుగో సింహనికి నయా టెక్నాలజండి,
కమాండ్ కంట్రోల్కి జంట కట్టడాలండి,
మరి ఇది భద్రత భరోసా హామేకదండి,
ఇక అసాంఘికశక్తుల గుండెగుబేలే కదండీ!