పల్లెలు కావాలి సస్యశ్యామలం,
ప్రతి చెరువు కావాలి సుందర నిలయం,
కలిసి మెలిసి మనందరం నాటలి చెట్లు,
పిచ్చి మొక్కల స్థానంలో పూల తొట్లు. శ్రీ.కో
ఊర్లోని ప్రతి చెరువును సుందరికరించాలని స్థానిక ప్రజలు తీరికవేళల్లో అక్కడికి వెళ్లి ఉల్లాసంగా గడిపే ఏర్పాటు చేయాలని, గ్రామంలోని వీధులన్నీ అందంగా తీర్చిదిద్దాలని, ఎక్కడా పిచ్చిమొక్కలు కనిపించకుండా చేయాలని, వాటి స్థానంలో పండ్లు పూల మొక్కలు నాటాలని కెసీర్ తెలిపారు.