అల్లు రామలింగయ్య అల్లుడు

Update: 2018-08-22 10:03 GMT

తన నటనతో, డాన్సుతో ఎంతో మంది ఆడవారి ఉహల రాజకుమారుడు అయిన చిరంజీవిని భర్తగా పొందింది ఎవరో తెలుసా? చిరంజీవి వివాహం ప్రసిద్ధ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980లో జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. శ్రీ.కో.

Similar News