సౌత్ ఇండియన్ హీరోలలొ డాన్స్ చేయడంలొ గొప్ప పేరు సంపాదించిన మొదటి హీరో చిరంజీవి అని చెప్పడంలో ఎలాంటి అనుమానం ఉండదు. ముఖ్యంగా పసివాడి ప్రాణం చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్టమొదటి సారిగా 'బ్రేక్ డ్యాన్స్' చేసిన ఘనత చిరంజీవి కే దక్కుతుంది. శ్రీ.కో.