మొదట్లో సహ నటుడు గా, నెగటివ్ పాత్ర లతో, విలన్ గా, కొంత నిలదొక్కుకున్న తర్వాత కుటుంబ చిత్రాల పాత్రలతో, ఆక్షన్ ఉట్టిపడే పాత్రలతో, ఆ తర్వాత అడపాదడపా హాస్య భరిత చిత్రాలతో, అటు సాంఘిక, ఇటు పౌరాణిక పాత్రలతో నటుడుగా చిరంజీవి పరిపూర్ణతని సంతరించుకొన్నాడు. శ్రీ.కో.