చండీగఢ్ ను డిజైన్ చేసిన ఆర్కిటెక్చర్ ఎవరో మీకు తెలుసా ? చండీగఢ్ ను డిజైన్ చేసిన ఆర్కిటెక్చర్ లీ కోర్బూజియర్. ఈ చండీగఢ్ రెండు రాష్ట్రాలు అయిన పంజాబ్మరియు హర్యానాకి రాజధాని అయినా కాని ఆ రెంటిలో ఏ రాష్ట్రానికి చెందని కేంద్రపాలిత ప్రాంతంగా ఉండడం చండీగఢ్ ప్రత్యేకత. చండీగఢ్ ఉత్తరభారదేశంలోని ప్రముఖనగరాలలో ఒకటి. చండీగఢ్ నగరం పంజాబు మరియు హర్యానా రాష్ట్రాలకు రాజధానిగా సేవలందిస్తుంది. భారతదేశంలో నగరనిర్మాణ ప్రణాళిక (ప్లాండ్ సిటీ) ద్వారా నిర్మించబడిన నగరాలలో చండీగఢ్ మొదటిది. ఈ నగరానికి స్విట్జర్లాండ్ నగర రూపకల్ప నిర్మాత "లె కార్‌బ్యూసియె" రూపకర్తగా పనిచేసాడు. ఈ నగర నిర్మాణం మరియు రూపకల్పన స్వాతంత్ర్యానికి ముందే జరిగింది. ఈ నగర రూపకల్పన ద్వారా లె కార్‌బ్యూసియె భవనిర్మాణానికి మరియు నగర రూపకల్పనకు అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. శ్రీ.కో.