బాబారామ్దేవ్ ట్రంప్

Update: 2018-07-30 07:57 GMT

న్యూయార్క్ టైమ్స్ రాయడం,
 
రాందేవ్ బాబా, ట్రంపు ఒకటేనట,
 
వారియొక్క పనులు చేయడం,
 
చూస్తే బాబా ప్రధాని కావచ్చు ఒకనాడట. శ్రీ.కో

యోగా గురువు రామ్ దేవ్ బాబాను న్యూయార్క్ టైమ్స్ పత్రిక అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌తో పోల్చింది.
 రామ్‌దేవ్ కూడా భవిష్యత్తులో భారత దేశానికి ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
 ట్రంప్‌కు, రామ్‌దేవ్ బాబాకు పలు సారూప్యతలు ఉన్నాయని తెలిపింది.'ది బిలియనీర్ యోగి బిహైడ్ మోడీ రైజ్'.. మోడీ ఎదుగుదల వెనుక బిలియనీర్ యోగి, పేరుతో కథనం ఇచ్చింది. రామ్‌దేవ్ బాబా భారత్‌తో పాటు విదేశాల దృష్టిని ఆకర్షిస్తున్నారని తెలిపారు.

Similar News