ఆస్కార్ విజేత ఎ. ఆర్. రెహమను

Update: 2018-09-24 10:26 GMT

ప్రముఖ సంగీత దర్శకుడు, 
ఆస్కార్ విజేత ఎ. ఆర్. రెహమను, 
80వ దశకంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే, 

ప్రతి ఆదివారం మధ్యాహ్నం డీడీలో ప్రసారమయ్యే స్పిరిట్ ఆఫ్ యూనిటీ కాన్సర్ట్స్ అనే కార్యక్రమానికి సంగీతం అందించాడు, అలాగే  అంతకు పూర్వం గార్డెన్ వరేలీ వంటి కొన్ని వాణిజ్య ప్రకటనలకు జింగిల్స్ అందించారు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆతర్వాత మణిరత్నం, శంకర్ లాంటి ప్రముఖ దర్శకుల సినిమాలకి గొప్ప సంగీతాన్ని అందించారు. ఎంతోమంది సంగీత దర్శకులకు ఈ రోజు రహమాన్ ఒక రోల్ మోడల్ గా మారాడు. శ్రీ.కో.

Similar News