ఒక్కో సంగీత ధర్శకుడిది ఒక్కో స్టైల్ వుంటుంది. అలా దక్షిణ బారతదేశం మాత్రమే కాకుండా.... ప్రపంచానికి తన సంగీతంతో ఉపెస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ రహమాన్. అయితే ఆస్కార్, గ్రామీ అవార్డులు అందుకొన్న తర్వాత ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారథ్యంలో విడుదలైన తొలి తెలుగు చిత్రం ఎంటో మీకు తెలుసా... ఆ అవార్డులు అన్ని అందుకున్న తర్వాత వచ్చిన రహమాన్ మొదటి తెలుగు చిత్రం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి చిత్రం. శ్రీ.కో.