ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వచ్చే,
సెప్టెంబర్ 6న ప్రారంభమవుతాయని తెలిసే,
స్పీకర్ కోడెల శివప్రసాద్ మీడియాకు తెలిపే,
మరి చర్చలు వినపడ్తాయో, అరుపులు వినపదతాయో,
చూడాలి...టీవిలో ప్రజలు. శ్రీ.కో.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 6న ప్రారంభమవుతాయని స్పీకర్ కోడెల శివప్రసాద్ మీడియాకుతెలిపారు. రాబోవు సమావేశాలు 10 రోజుల పాటు కొనసాగుతాయని తెలిపారు. కొన్ని ప్రత్యేక అంశాలను చర్చించేలా ఈ సమావేశాలను నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. వర్షకాల, శీతాకాల సమావేశాలను కలిపి నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.