అమరనాథ్ యాత్ర అని ఎ టీవీ లోనో.. లేదా...ఇతరుల ద్వారానో...మీరు వినే వుంటారు.. అయితే ఇది (పహల్గాం –జమ్మూకాశ్మీర్) జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లోని అమర్‌నాథ్ లో ఉన్న అమర్‌నాథ్ గుహ దేశంలో పెద్దదని మీకు తెలుసా! ఈ గుహలో సహజ సిద్ధంగా మంచుతో ఏర్పడిన శివ లింగం ఉంటుంది. ఈ శివలింగం తరచూ పెరగడం, తరగడం జరుగుతుంది. ఈ మహా శివలింగాన్ని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. శివుడాజ్ఞ లేనిదే.. చీమైనా కుట్టదంటారుగా.. ఆ పరమశివుడే ఇలా మంచు రూపంలో వస్తున్నాడట. శ్రీ.కో.