హీరోగా పరిచయమవ్వక ముందు మన స్టైలిష్ స్టార్ “అల్లు అర్జున్” తన అబిమాన హీరో అయిన చిరంజీవిగారి "విజెతా" సినిమాలో బాల నటుడిగా కనిపించాడు. అప్పుడే మామయ్యని చూసి ప్రబావితము అయినట్టునాడు, అందుకే డాన్స్ ఇరగదిస్తూ అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. శ్రీ.కో.